భక్తులకు శుభవార్త.. జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర.. ఎన్ని రోజులంటే?
శివుడు తన మూడో కన్ను తెరవడం వల్ల ఏర్పడిన అగ్ని వల్ల అమర్‌నాథ్ గుహ ఏర్పడిందని చెబుతుంటారు. శివుడు.. పార్వతీ దేవికి ‘అమరత్వం’ గురించి వివరించిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి ‘అమరనాథ్’ అని పేరు వచ్చింది. శివుడు చెప్పే ‘అమరత్వం’ రహస్యం వినేవారికి మరణం దరిచేరదు.. అందుకే ఆయన ఎవరూ దరిచేరలేని ఈ గుహను ఎంపిక చేసుకున్నారని చెబుతారు. గత మూడేళ్లుగా అమర్‌నాథ్ యాత్ర పూర్తిస్థాయిలో సాగడం లేదు.
By March 28, 2022 at 08:27AM
By March 28, 2022 at 08:27AM
No comments