శాంతి చర్చల్లో రష్యా బిలీనియర్, ఉక్రెయిన్ ప్రతినిధులపై విషప్రయోగం!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా.. బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఆపడానికి పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా రష్యాపై ఆంక్షల కొరడా ఝళిపించాయి. మరోవైపు, శాంతి చర్చలూ కొనసాగుతుండగా.. ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా బిలీనియర్, ఉక్రెయిన్ ప్రతినిధులపై విషప్రయోగం జరగడం కలకలం రేగుతోంది. వ్లాదిమిర్ పుతిన్‌తో దీర్ఘకాలంగా సంబంధాలున్న రష్యా బిలీనియర్ రోమన్ అబ్రమోవిచ్.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
By March 29, 2022 at 11:05AM
By March 29, 2022 at 11:05AM
No comments