టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతున్న నిక్కీ గల్రాని..!
నిక్కీ గల్రానీ త్వరలోనే పెళ్లి పీటలెక్క బోతుందని ప్రస్తుతం ఓ లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఆమె ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతుందనీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
By March 19, 2022 at 07:28AM
By March 19, 2022 at 07:28AM
No comments