‘ఇది జస్ట్ మైండ్ బ్లోయింగ్ యే..’ హరిహర వీరమల్లుపై నటి నిధి అగర్వాల్ కామెంట్స్
‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకొని రాజకీయాల్లో బిజీ అయ్యారు పవర్‌స్టార్ . అయితే రీసెంట్ ఆయన మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో ఆయన మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా సూపర్‌హిట్ సాధించడంతో పాటు ప్రొడ్రూసర్‌కి కాసుల పంట పండించింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. ఇందులో ప్రముఖ దర్శకుడు దర్శకత్వంలో రూపొందుతున్న ‘’ ఒకటి. ఈ సినిమాలో ఆయన పోరాట యోధుడు వీర మల్లు పాత్రలో నటిస్తున్నారు. కొంతకాలం క్రితం పవన్‌కళ్యాణ్‌ని వీర మల్లులా చూపిస్తూ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని, ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో అర్జున్ రామ్‌పాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్‌గా నటిస్తోంది. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది నిధి. ఆ తర్వాత ఆమె నటిస్తున్న భారీ చిత్రం ఇదే. తాజాగా ఈ సినిమాపై నిధి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇది మామూలు సినిమా కాదని.. అది మైండ్ బ్లోయింగ్ సినిమా అని నిధి తాజాగా పేర్కొంది. దీంతో పవన్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇక ఏఎమ్ రత్నం నిర్మాణిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
By August 08, 2021 at 02:18PM
No comments