Breaking News

అసలైన బికినీ మజా అంటే ఇదే.. అందాలకు అడ్డెందుకు అన్నట్లు రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!!


సోషల్ మీడియాలో అందాల తారల హంగామా నానాటికీ పెరిగిపోతోంది. అవకాశాల వేటలో కొందరు హాట్ ట్రీట్ ఇస్తుంటే.. అదే హ్యబీగా పెట్టుకొని ఇంకొందరు హీరోయిన్స్ అందాల తలపులు తెరుస్తున్నారు. దీంతో ఆన్ లైన్ మాధ్యమాల్లో వారి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అదే బాటలో వెళ్లి సూపర్ హాట్ అనిపించుకుంది హీరోయిన్ . 'నాటకం' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి 'జెస్సీ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అషీమా న‌ర్వా‌ల్.. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది కానీ అవకాశాల పరంగా పెద్దగా ముందుకెళ్ళలేదు. దీంతో సోషల్ మీడియాలో హంగామా షురూ చేసిన ఈ బ్యూటీ.. తన అందాలతో ఆన్ లైన్ వేదికలను వేడెక్కిస్తోంది. గ్లామర్ షోకి తెరలేపి కుర్రకారు మతిపోగోట్టే స్టిల్స్ షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తన బికినీ లుక్ అందరిముందుంచి ఆశ్చర్యపరిచింది అషిమా. బికినీ ధరించి బీచుల్లో షికారు కొట్టడం, బీచ్ ఒడ్డున సెక్సీ పోజులివ్వడం, స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేయడం చూశాం.. కానీ అందరికీ భిన్నంగా బికినీ వేసి అద్దం ముందు కూర్చొని ముందు వెనుక చూపించింది అషిమా. తన ఇన్స్‌స్టా స్టోరీలో ఈ పిక్ షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది. ఇది చూసి ''అసలైన బికినీ మజా అంటే ఇదే, అందాలకు అడ్డెందుకు అన్నట్లు రెచ్చిపోయిందిగా'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో కూడా సోషల్ మీడియాలో ఇదే రేంజ్‌లో రెచ్చిపోయింది అషీమా న‌ర్వా‌ల్. తన గ్లామర్ లుక్స్ పోస్ట్ చేయడమే గాక.. స్టైల్‌గా సిగరేట్ కాల్చూతూ ''డోంట్ ట్ర‌బుల్ ద ట్ర‌బుల్ ..ట్ర‌బుల్ ట్ర‌బుల్స్ యూ.. ఐయామ్ నాట్ ద ట్ర‌బుల్ .. ఐయామ్ ద ట్రూత్'' అచ్చు గుద్దినట్లుగా బాలయ్య బాబు డైలాగ్ చెప్పి రచ్చ చేసింది. ఈ అంశం అప్పట్లో వివాదాస్పదంగా మారింది.


By July 14, 2021 at 10:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-ashima-narwal-hot-bikini-look-viral-on-social-media/articleshow/84399071.cms

No comments