టుడే ఇన్‌స్టా హిట్స్: నేనే పటాకా అంటున్న లక్ష్మి.. రష్మిక వెరైటీ ఎక్స్ప్రెషన్.. బెస్టీతో సన్నీ లియోనీ

కలలు కంటున్న మెహ్రీన్ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నటి . సినిమాలతో పాటు ఈ భామ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఏదో ఆలోచనలో ఉన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ.. ఓ ఫోటో దిగి.. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘కలలు కంటున్నాను’ అంటూ ఆ ఫోటోని మెహ్రీన్ క్యాప్షన్ పెట్టింది. నేనే పటాకా అంటున్న తెలుగు, తమిళ ప్రేక్షకులకు రాయ్ లక్ష్మి సుపరిచితురాలే. పలు సినిమాల్లో ఆమె తన అభినయంతో ప్రేక్షకులను అలరించింది. ఇక సోషల్‌మీడియాలో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతలు పోగొడుతుంది. తాజాగా ‘పటాకా’ అని రాసి ఉన్న స్కర్ట్ ధరించి.. ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. రష్మిక.. ఫన్నీ ఎక్స్ప్రెషన్ ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ . ఆ తర్వాత ఇటు తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో ఆమె టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే రష్మిక లేటెస్ట్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఫన్నీ ఎక్స్ప్రెషన్తో.. విచిత్రమైన క్యాప్షన్‌తో పెట్టిన ఈ ఫోటో అభిమానులకు ఆకట్టుకుంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న కళ్యాణి ప్రస్తుతం రెండో దశలో కరోనా మహమ్మారి భయకంరంగా వ్యాపిస్తోంది. అయితే కరోనా నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు కూడా వ్యాక్సిన్ తీసుకొని ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. తనకు వ్యాక్సిన్ పొందేందుకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుందో ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. బెస్టీతో బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ఆమె తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక సోషల్‌మీడియాలో సన్నీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన ప్రియ మిత్రుడు హితేంద్ర కపోపరాతో కలిసి సెల్ఫీ దిగిన సన్నీ.. ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.
By May 16, 2021 at 04:50PM
No comments