ఛత్రపతిగా మాధవన్... సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో
తమిళ హీరో మాధవన్.. తెలుగు ప్రేక్షకులకే కాదు... బాలీవుడ్‌కి పరిచయస్తుడే. విభిన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించే మాధవన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశారు. ఇంతకీ ఆ ఫొటో ఎవరిదో తెలుసా? ఛత్రపతి శివాజీ లుక్‌లో ఉన్న మాధవన్ ఫొటో. ఈ గెటప్ ఏదో సినిమా కోసం ట్రై చేసిందట. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లలేదని సినీవర్గాలు అంటున్నాయి. Also Read: మొత్తానికి ఛత్రపతి శివాజీ గెటప్‌లో అదరగొట్టాడనే చెప్పాలి. ఈ ఏడాది అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించాడు మాధవన్. ప్రస్తుతం ‘మారా’ అనే తమిళ చిత్రంతో పాటు, రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. Also Read:
By December 22, 2020 at 07:44AM
No comments