Breaking News

‘ముగ్గురు కాబోతున్నాం’... బేబీ బంప్‌‌తో షాకిచ్చిన ‘నువ్వు నేను’ హీరోయిన్


‘నువ్వ నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తల్లి కాబోతోంది. గతంలో ఓసారి ‘నాగిణి’ అనే సీరియల్‌లో తన పాత్ర కోసం ప్రెగ్నెంట్‌గా ఫోటో షూట్లో పాల్గొంది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో అనిత గర్భవతి అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ ఫోటోలు సీరియల్‌ కోసం తీసినవని తెలిసి షాకయ్యారు. అయితే ఈ సారి మాత్రం అనిత నిజంగానే గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. త్వరలోనే ఇద్దరం కాస్తా ముగ్గురం కాబోతున్నాం, మరో కొన్ని వారాల్లోనే మా బేబీకి వెల్కమ్ చెప్పబోతున్నాం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆమెకు విషెస్‌ చెబుతున్నారు. Also Read: 2001లో ఉదయ్ కిరణ్ హీరోగా తేజ డైరెక్షన్లో వచ్చిన ‘’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనిత. ఆ తర్వాత ‘శ్రీరామ్’ ‘తొట్టి గ్యాంగ్’ ‘నిన్నే ఇష్టపడ్డాను’ ‘ఆడంతే అదో టైపు’ ‘నేను పెళ్ళికి రెడీ’ వంటి చిత్రాల్లో నటించింది. నాగార్జున హీరోగా వచ్చిన ‘నేనున్నాను’ సినిమాలో ఓ పాటలో మెరిసింది. ఆ తర్వాత ఛాన్సులు రాకపోవడంతో టాలీవుడ్‌కు దూరమైంది. Also Read: కోలీవుడ్‌లో అదృష్టం కలిసి రాకపోవడంతో చివరికి హిందీ సీరియళ్లలో నటిస్తోంది. ఆమె నటించిన పలు సీరియల్స్‌ విజయవంతం కావడంతో అక్కడ బాగానే ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే 2013లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుని లైఫ్‌లో సెటిలైంది. Also Read:


By December 09, 2020 at 08:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nuvvu-nenu-actress-anitha-baby-bump-pics-goes-viral/articleshow/79635942.cms

No comments