Breaking News

సెక్స్ డాల్‌‌ను పెళ్లాడిన బాడీబిల్డర్.. ఆమెతో పెళ్లికి కారణం ఇదేనట


ఆయన పేరుమోసిన బాడీబిల్డర్.. ఆయన కోరుకుంటే ఎంతో మంది అమ్మాయిలు క్యూకడతారు. కానీ, ఆయన మాత్రం అమ్మాయిల్ని కాదని ఓ సెక్స్ బొమ్మను వివాహం చేసుకున్నారు. కజకిస్థాన్‌కు చెందిన బాడీబిల్డర్ యూరి తోలోచ్కో ఓ సెక్స్ టాయ్‌ను వివాహమాడారు. ఈ సెక్స్ టాయ్‌ మార్గోతో యూరీ వివాహం మార్చిలోనే జరగాల్సి ఉండగా, కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యమయ్యింది. కేవలం 12 మంది అతిథుల సమక్షంలో నైట్ క్లబ్ వేదికగా యూరి తోలోచ్కో-మార్గోల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. వేదికపై మార్గో చేతికి ఉంగరం తొడిగిన తనదానిని చేసుకున్నాడు. వివాహం అనంతరం అతిథులతో కలిసి ఈ జంట ఆనందంగా డ్యాన్స్ చేశారు. తాను వివాహమాడిన బొమ్మ క్రిస్మస్ పండుగకు ముందు విరిగిపోయిందని, దీంతో మరమ్మతులు చేయించేందుకు తన బొమ్మ భార్యను వేరే నగరానికి పంపించానని యూరి చెప్పారు. తన బొమ్మ భార్య కోలుకున్నాక తనతో గడుపుతానని చెపుతూ యూరీ బొమ్మతోతన పెళ్లి చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. తన బొమ్మ భార్య లేని సెలవురోజుల్లో స్నేహితులతో గడుపుతానని యూరి వివరించారు. ‘పెళ్లి తరువాత ఆమెను తక్కువ మందికి చూపించాలని నిర్ణయించుకున్నాను.. అందుకే ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫోటోలను తొలగించాను. నేను చాలా స్వార్థపరుడిని కావచ్చు.. కానీ అది మార్గో అందం, నేను ఆమెను ఇలా చేయగలను, వాటిని ఆమె పట్టించుకోవడం లేదు’ అని చమత్కరించాడు. అందరి దృష్టి నా కొత్త భార్యపైనే ఉండటం నాకు కొంత అసూయలా ఉందన్నాడు. తామే చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నామని, తాను సెక్స్ ఉన్మాదినని చెప్పుకున్నాడు. అంతేకాదు, మార్గోకు వ్యక్తిత్వం ఉందని, లోపల మృదువైన ఆత్మ ఉందన్నాడు. జంటలు తక్కువ మాట్లాడటం, ఎక్కువ దగ్గరవడం అవసరం. మార్గో, నేను సంభాషణ కంటే ఎక్కువ సమయం తీసుకుంటామని అనుభవంతో గ్రహించామని అన్నారు. ‘మీ భాగస్వామి ఖచ్చితంగా ఉత్తమమైనది, కానీ తమ వంతు కృషి చేయాలి’ అని పేర్కొన్నాడు. మార్గోను తొలిసారి నైట్‌క్లబ్‌లోనే కలిశానని అన్నారు. మార్చిలోనే తమ వివాహం జరగాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడిందని, మళ్లీ అక్టోబరు 31న ఖరారు చేసినా అల్మాటీ నగరంలో ట్రాన్స్‌జెండర్ ర్యాలీ సందర్భంగా దాడి జరగడంతో ఆగిపోయిందన్నారు. ‘నేను సెక్స్ ప్రక్రియను ఇష్టపడతాను.. దానికి లింగం, లైంగిక ధోరణి ఇక్కడ ముఖ్యం కాదు అని వ్యాఖ్యానించాడు.. మార్గోతో తన లైంగిక జీవితం గురించి వివరిస్తూ.. మా కథ నన్ను సెక్స్ కంటే చాలా ఎక్కువ చేస్తుంది అన్నాడు. ‘బంధం, క్రమశిక్షణ, ఆధిపత్యం, సమర్పణ, సెడిజం, మసోకిజాన్ని ఇష్టపడతాను.. నేను హింసించడాన్ని ప్రేమిస్తా.. చాలా బాధను భరించగలను. ఆధిపత్యం చెలాయించడం చాలా ఇష్టం.. మార్గో ఇతర వ్యక్తుల సామర్థ్యాన్ని కలిగి ఉండదు’ అన్నారు.


By December 26, 2020 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/kazakhstan-bodybuilder-yuri-tolochko-who-married-sex-doll-says-she-is-broken/articleshow/79962097.cms

No comments