Breaking News

జగన్ డైనమిక్ సీఎం.. ఇద్దరం డిసెంబర్‌లోనే పుట్టాం: పాయల్ రాజ్‌పుత్


స్టార్స్ అంతా డిసెంబర్ నెలలోనే పుడతారని అన్నారు సినీనటి, ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ . తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కశాళాల క్రీడా మైదానంలో ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌–4 క్రికెట్‌ పోటీలను ఆదివారం మంత్రి అనిల్‌ కుమార్, ఎంపీ మార్గాని భరత్‌‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘‘అందరూ బాగున్నారా.. అందరికీ నమస్కారం.. స్టార్స్ అందరూ డిసెంబర్ నెలలోనే పుడతారు. మన డైనమిక్ సీఎం జగన్మోహన్‌రెడ్డితో పాటు నేను కూడా డిసెంబర్‌ నెలలోనే పుట్టాను. కాలేజీ రోజుల్లో క్రికెట్‌ ఆడేదానిని, తనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం’ అని తెలిపారు. రావడం తనకు సంతోషంగా ఉందని, ఇక్కడి గోదావరి అందాలు చాలా బాగుంటాయని పాయల్ అన్నారు. Also Read:


By December 14, 2020 at 09:25AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-payal-rajput-inaugurates-rpl-cricket-tournament-in-rajahmundry/articleshow/79714317.cms

No comments