Breaking News

‘అంధాదున్’ రీమేక్ అప్‌డేట్: లొకేషన్ల వేటలో దర్శకుడు బిజీబిజీ


లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలలుగా నిలిచిపోయిన సినిమా షూటింగులు మళ్లీ మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలతో షూటింగ్‌లకు పర్మిషన్స్‌ ఇవ్వడంతో స్టార్స్‌ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. దీంతో టాలీవుడ్‌లో సందడి నెలకొంది. ఈ కోవలో హీరో నితిన్‌ 'రంగ్‌దే' షూటింగ్ నిమిత్తం యూనిట్‌తో కలిసి ఇటలీకి వెళ్లేందుకు సిద్దమయ్యాడు. దీంతో పాటు ఆయన బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘’ను రీమేక్‌లో నటిస్తున్నారు. Also Read: దర్శకత్వం వహించే ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ లొకేషన్ల వేట కొనసాగిస్తున్నారు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేశ్‌లో కలిసి ప్రస్తుతం గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సినిమాను తండ్రి ఎన్‌.సుధాకర్‌రెడ్డి, సోదరి నికితారెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.


By October 06, 2020 at 10:11AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-merlapaka-gandhi-searching-locations-in-goa-for-andhadhun-remake/articleshow/78507064.cms

No comments