Breaking News

కూతురిని రేప్ చేస్తున్న పక్కింటి వ్యక్తి.. తల్లి చూసి షాక్


అభం శుభం తెలియని చిన్నారిపై చేశాడో కామపిశాచి. పక్కింటి బాలికపై కన్నేసిన కీచకుడు నీచానికి పాల్పడ్డాడు. స్వీట్స్ ఇస్తానని ఊరించి తన ఇంటికి తీసుకెళ్లి అమానుషంగా అత్యాచారం చేశాడు. బాలిక కనిపించడం లేదని వెతుక్కుంటూ వచ్చిన తల్లి ఆ దారుణాన్ని చూసి షాక్‌కి గురైంది. ఈ దారుణ ఘటన పంజాబ్‌లోని పటియాలాలో చోటుచేసుకుంది. పటియాలాకి చెందిన ఏడేళ్ల బాలికపై పక్కింటి యువకుడు(30) కన్నేశాడు. అప్పడప్పుడూ బాలికను ఇంటికి తీసుకెళ్లి ఆమెతో ఆడుకునేవాడు. అదే చనువుతో స్వీట్స్ ఇస్తానని నమ్మించి బాలికను ఇంటికి తీసుకెళ్లి చేశాడు. బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె తల్లి వెతుక్కుంటూ వచ్చింది. కూతురిని పక్కింటి వ్యక్తి తీసుకెళ్లాడని చెప్పడంతో అతనింటికి వెళ్లింది. Also Read: తల్లి వెళ్లేప్పటికి కామకీచకుడు కూతురిని రేప్ చేస్తుండడం చూసి ఒక్కసారిగా షాక్‌కి గురైంది. వెంటనే కూతురిని కామాంధుడి చెర నుంచి విడిపించి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు రేప్, పోక్సో తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. షాక్‌కి గురైన బాలికను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. Read Also:


By September 18, 2020 at 09:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/7-year-old-girl-raped-by-neighbour-in-punjabs-patiala/articleshow/78180357.cms

No comments