Breaking News

Narappa: 'నారప్ప' సర్‌ప్రైజ్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్


గత కొన్ని దశాబ్దాలుగా వైవిధ్యభరిత పాత్రలను పోషిస్తూ సరికొత్త సినిమాలతో అలరిస్తున్న విక్టరీ ఇటీవలే '' సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ మూవీ 'అసురన్' తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్, హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకీ భార్య సుందరమ్మగా ప్రియమణి కనిపించనుండటం విశేషం. ఇక నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌‌న్నాగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ న‌టిస్తున్నారు. అయితే ఈ రోజు (జులై 5) కార్తిక్ ర‌త్నం పుట్టిన రోజు కావడంతో నారప్ప నుంచి ఆయన లుక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది చిత్రయూనిట్. Also Read: సైకిల్ తొక్కుతూ చాలా ఆసక్తికర గెటప్‌లో కార్తిక్ కనిపించడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్ప‌టికే చిత్రం నుండి వెంక‌టేష్, ప్రియ‌మ‌ణి లుక్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన కార్తిక్ మరింత ఆసక్తి రేకెత్తించింది. వెంకీ కెరీర్‌లో 74వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రేక్షకలోకం.


By July 05, 2020 at 12:26PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/karthik-rathnam-look-released-from-narappa/articleshow/76795016.cms

No comments