COMMITMENT: తేజస్వి మదివాడ కమిట్మెంట్.. అందాలు ఆరబోస్తూ అలా పడుకొని!! అడల్ట్ కిక్..
నేడు (జులై 3) బిగ్‌బాస్ ఫేమ్, హీరోయిన్ . 1991 సంవత్సరంలో జన్మించిన ఈ బ్యూటీ నేటితో 30వ ఏట అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా తేజస్వికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె లేటెస్ట్ మూవీ '' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బికినీలో అందాలు ఆరబోస్తూ అడల్ట్ కిక్ ఇచ్చింది తేజస్వి. నలుగురు అమ్మాయిల విభిన్న కథల ఆధారంగా లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంలో ఈ 'కమిట్మెంట్' మూవీ రూపొందుతోంది. ఈ మూవీలో తేజస్వి చాలా బోల్డ్ క్యారెక్టర్ చేస్తోందని సమాచారం. యువతను మత్తెక్కించేలా అందాలు ఆరోబోస్తూ విలువైన సందేశం ఇవ్వనుందట ఈ ముద్దుగుమ్మ. Also Read: ఇప్పటివరకు విడుదలైన 'కమిట్మెంట్' స్టిల్స్ చూస్తుంటే వెండితెరపై ఆమె ఎంత హాట్‌గా కనిపించనుందో అర్థమవుతుంది. ఇప్పటికే బెడ్ పై పడుకొని ఉన్న ఓ పోస్టర్ షేర్ చేసిన తేజస్వి.. కమిట్మెంట్ హంగామా ఎలా ఉండనుందో చెప్పకనే చెప్పేసింది. ఈ చిత్రంలో రమ్య పసుపులేటి, సిమార్ సింగ్, అన్వేషి జైన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
By July 03, 2020 at 10:35AM
No comments