Breaking News

పరాయి వ్యక్తితో శృంగారం.. భార్య, ప్రియుడిని నరికి చంపిన భర్త


పరాయి వ్యక్తితో పెట్టుకున్న మహిళను భర్త, కొడుకు దారుణంగా చంపేసిన ఘటన కర్ణాటకలోకి విజయపురం జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఆలియాద గ్రామంలో సవిత(35) అనే మహిళ భర్త మల్లప్ప, కుమారుడితో కలిసి నివసిస్తోంది. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన అమరనాథ సోలాపుర (25) అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం నెరుపుతోంది. Also Read: ఈ విషయం తెలుసుకున్న సవిత భర్త ఆమెను ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె వినిపించుకోకుండా ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూ వస్తోంది. మంగళవారం రాత్రి భర్త, కొడుకు నిద్రపోయాక ఇంటికి సమీపంలోని తోటలోకి ప్రియుడిని రప్పించిన సవిత అతడితో శృంగారంలో మునిగి తేలింది. కాసేపటి తర్వాత నిద్రలేచిన భర్త మల్లప్ప ఇంట్లో భార్య లేకపోవడంతో అనుమానపడ్డాడు. కొడుకుతో కలిసి తోటలోకి వెళ్లి వెతుకుతుండగా సవిత ప్రియుడితో నగ్నంగా కనిపించింది Also Read: దీంతో కోపోద్రిక్తుడైన మల్లప్ప, కొడుకుతో కలిసి భార్య, ఆమె ప్రియుడిని కొడవలితో నరికి చంపేశాడు. ఈ ఘటనపై బుధవారం ఉదయం సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మల్లప్ప, అతడి కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By July 23, 2020 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-illicit-affair-with-another-man-kills-her-husband-in-vijayapura-district/articleshow/77121853.cms

No comments