Breaking News

ఇంటర్ స్టూడెంట్‌తో ఆంటీ అఫైర్... బండారం బయటపడటంతో చివరికి


భర్త కళ్లుగప్పి ఓ ఇంటర్ స్టూడెంట్‌తో కొనసాగిస్తున్న మహిళ.. ఆ బండారం బయటపడటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తంజావూరు జిల్లాలో ఓ గ్రామానికి చెందిన మురుగన్(పేరు మార్చాం) కు భార్య ఆండాళ్(31), కుమార్తె (12), కుమారుడు (8) ఉన్నారు. రోజూ భర్త పనికి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోతుండటంతో ఆమెకు ఇంటికి సమీపంలోనే ఉండే ప్లస్‌వన్ విద్యార్థితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆండాళ్ ఆ కుర్రాడిని రెచ్చగొడుతూ రోజూ తన కామ కోరికలు తీర్చుకునేది. Also Read: లాక్‌డౌన్ కారణంగా కాలేజీకి సెలవులు రావడంతో ఆ బాలుడు ఇంటి వద్దనే ఉంటున్నాడు. తరుచూ ఆండాళ్ ఇంటి వైపు వెళ్తండటాన్ని గమనించిన తల్లిదండ్రులు నిలదీయగా ఆమెతో కొనసాగుతున్న అక్రమ సంబంధం గురించి చెప్పేశాడు. ఆమె తనను రెచ్చగొట్టి రోజూ లైంగిక వాంఛలు తీర్చుకుంటోందని చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం బాలుడి తల్లిదండ్రులు ఆండాళ్ ఇంటికి వెళ్లి ఆమెను నిలదీశారు. తన కొడును జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావని ప్రశ్నించారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ఆమె భర్త విషయం తెలుసుకుని భార్యను తీవ్రంగా మందిలించాడు. Also Read: దీంతో పరువు పోయిందని మనస్తాపం చెందిన ఆండాల్ మంగళవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత నిద్రలేచిన మురుగన్ భార్య కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా ఇంటి వెనుకాల ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీంతో అతడు వెంటనే నడుకావేరీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాసేపటి తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆండాళ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడితో వివాహేతర సంబంధం బయటపడటంతో అవమానంగా భావించి ఆమె ఆత్మహత్యకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read:


By April 09, 2020 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-commits-suicide-in-tamil-nadu-over-illegal-affair-with-inter-student/articleshow/75058275.cms

No comments