Breaking News

ఐఐటీ టాపర్, టెకీ బెంగళూరులో సూసైడ్.. హైదరాబాద్‌లో విషాదం


సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులోని విసా కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జి.రంజిత్ కుమార్ రెడ్డి ఆత్మహత్మకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ ప్రాంతంలోని గణేష్ నగర్‌కి చెందిన జి.శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రంజిత్ ఐఐటీలో చదివాడు. ఐఐటీలో టాపర్‌గా నిలిచి బెంగళూరులో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. Also Read: అయితే హఠాత్తుగా ఆయన ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. రంజిత్ రెడ్డి మృతదేహాన్ని బెంగుళూర్ నుంచి ఉప్పల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఐటీ టాపర్‌ నిలిచి ఉన్నత స్థానాలకు ఎదిగిన రంజిత్ రెడ్డి ఆత్మహత్య కు పాల్పడడం బంధువులు, స్నేహితులను కలచివేస్తోంది. Read Also:


By March 08, 2020 at 11:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-techie-commits-suicide-in-bengaluru/articleshow/74535070.cms

No comments