Breaking News

నల్ల చీరలో పైట జారేసి అనసూయ మళ్లీ ఆరేసిందిగా


బుల్లితెర హాట్ బాంబ్ మరోమారు తన హాట్ హాట్ అందాలను ఎరగా పరిచింది. ప్రతి వారం జబర్దస్త్, లోకల్ గ్యాంగ్ కార్యక్రమాలకు సంబంధించి హాట్ ఫొటో షూట్‌లను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటోంది . నేటి రాత్రి ప్రసారం కాబోతున్న లోకల్ గ్యాంగ్ ఎపిసోడ్ సంబంధించి నల్లని చీరలో ఘాటు సొగుసుల ట్రీట్ ఇచ్చింది అనసూయ. బంగారు వర్ణపు రవికలో నల్లని చీర చుట్టి.. ఘాటూ అందాలను హాట్‌గా వడ్డిస్తోంది అనసూయ. చీర సొగసులో దాగి ఉంది అసలు అందం అన్నట్టుగా ఈ 35 ఏళ్ల సీనియర్ భామ హాట్ హాట్ అందాలతో చూపరులను కవ్విస్తోంది. నల్లటి చీరలో కవ్వించే కళ్లతో చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అన్నట్టుగా అనసూయ హాట్ అందాలతో కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో బ్యూటీ క్వీన్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు అనసూయ ఫ్యాన్స్.


By February 22, 2020 at 04:33PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-anasuya-bharadwaj-hot-and-spicy-looks-in-black-saree/articleshow/74256379.cms

No comments