కార్తీక దీపం: వంటలక్క అభిమానులు ఫుల్ ఖుషీ, ఎందుకో తెలుసా?

‘వంటలక్క’.. రోజూ టీవీ సీరియల్స్ చూసే ప్రేక్షకులకు ఈ పేరుగా బాగా సుపరిచితం. ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే ‘కార్తీక దీపం’ సీరియల్‌లోని ఈ పాత్రకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ‘‘ రంగు నలుపైనా.. మనసు తెలుపు’’ అని భావించే ప్రేక్షకులు.. ఆమెకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. అయితే, నెటిజనులు మాత్రం వేరేలా స్పందిస్తారు. ‘వంటలక్క’ పాత్రకు బాగా పాపులారిటీ వచ్చిన రోజు నుంచి నెటిజనులు ఆమెపై కూడా మీమ్స్ తయారు చేస్తున్నారు. వాటిలో కొన్ని మీ కోసం.
By January 16, 2020 at 12:48PM
No comments