విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. ఒక్కో కస్టమర్ నుంచి రూ.80వేల వసూలు

విదేశీ యువతులతో నిర్వహిస్తున్న పోలీసులు చేధించారు. ఈ రాకెట్ నిర్వహిస్తున్న బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్ రాజేశ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి ఉబ్జెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు యువతులను రక్షించారు. ముంబయిలోని జుహు సబర్బన్‌లో గల జెడ్ లగ్జరీ రెసిడెన్సీ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ నిర్వహించారు. Also Read: రాజేష్‌కుమార్ ఉబ్జెకిస్థాన్‌కు చెందిన జరీనా అనే మహిళ సాయంతో మహిళలను తీసుకొచ్చి ముంబయిలోని పలు హోటళ్లలో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రముఖులు, ధనవంతుల వద్దకు అమ్మాయిలను పంపిస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ముగ్గురు సెక్స్‌వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ముంబయిలోని అనేక హోటళ్లలో విదేశీ అమ్మాయిలతో గుట్టుగా వ్యభిచారం చేస్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. దీంతో పోలీసులు సెక్స్ రాకెట్లపై నిఘా పెట్టారు. Also Read:
By January 05, 2020 at 11:43AM
No comments