నల్గొండ జిల్లాలో బెంగాల్ బాలికపై గ్యాంగ్ రేప్!

తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. రాజధాని నుంచి మారుమూల గ్రామాల వరకు నిత్యం ఏదొక చోట కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా జిల్లాలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం జిల్లాలోని మాడ్గులపల్లి మండలం గండ్రవానిగూడెంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తోంది. వీరికి 14ఏళ్ల కుమార్తె ఉంది Also Read: రెండ్రోజుల క్రితం బాలిక బహిర్భూమికి వెళ్లిన సమయంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు, తన స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను బాధితురాలి కుటుంబం గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. అయితే పెద్దలు దీన్ని పోలీసులకు తెలియకుండా పెద్దలే రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. బాలిక తల్లిదండ్రులకు కొంత నగదు ముట్టజెప్పి గ్రామం నుంచి పంపించి వేసినట్లు సమాచారం. దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రావడం లేదు. Also Read: Also Read:
By December 25, 2019 at 10:19AM
No comments