సమయం లైవ్ న్యూస్: కుళ్లిన స్థితిలో దిశ నిందితుల డెడ్‌బాడీలు

⍟ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. ఇకపై కార్మికులు కాదు.. ఉద్యోగులుగా పిలవాలి. ⍟కుళ్లిపోతున్న దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలు: దిశ హత్యకేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై కొనసాగుతున్న సస్పెన్స్. నలుగురి డెడ్‌బాడీలు గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే.. రోజులు గడిచే కొద్ది కుళ్లిపోయే స్థితికి వస్తున్నాయి. ఆందోళనలో గాంధీ ఆస్పత్రి వైద్యలు.
By December 17, 2019 at 09:05AM
No comments