కోదాడలో కీచకపర్వం.. 13ఏళ్ల బాలుడిపై ఏడు నెలలుగా సామూహిక లైంగిక దాడి

జిల్లా కోదాడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడిపై ఆరుగురు వ్యక్తులు ఏడు నెలలుగా లైంగికదాడికి పాల్పడుతున్నారు. పట్టణానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ నెల 18న క్రికెట్ ఆడుకుందామంటూ 13ఏళ్ల బాలుడిని ఓ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే లైంగిక దాడి పాల్పడ్డారు. బాలుడి ప్రవర్తనలో మార్పు కనిపించడంతో తల్లిదండ్రులు ఏం జరిగిదంటూ నిలదీశారు. Also read: దీంతో ఆ బాలుడు వారంతా తనపై ఏడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారని చెప్పి బోరుమన్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని, అందుకే ఎవరికీ చెప్పలేదని తెలిపారు. దీంతో బాలుడి తల్లి అదేరోజు కోదాడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఐదుగురు మైనర్లని సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీంతో వారిని జువైనల్ హోమ్‌కు తరలించామని, మరో నిందితుడు నవీన్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. Also read: Also read:
By December 25, 2019 at 11:02AM
No comments