Breaking News

మైనర్ కూతుళ్లతో వ్యభిచారం చేయిస్తున్న తల్లికి ఆరేళ్ల జైలుశిక్ష


నవమాసాలు కనిపెంచిన కూతుళ్ల పట్ల నీచంగా ప్రవర్తించిందో తల్లి. వారిని నరకకూపంలోకి నెట్టేసి వారితో సెక్స్ వీడియోలు చేసి వాటిని అమ్మకానికి పెట్టింది. స్వీడన్‌కు చెందిన మహిళకు 14, 8 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కూతుళ్లున్నారు. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె సంపాదన కోసం ఇద్దరు కూతుళ్లను వ్యభిచారంలోకి దించింది. Also Read: ఇద్దరు అమ్మాయిలను కొందరి వ్యక్తులతో సెక్స్ చేయిస్తూ ఆ దృశ్యాలను రికార్డు చేసేది. వాటిని ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టి ఆదాయం సంపాదించేది. స్వీడన్‌లో ఒంటరి మహిళలు చాలామంది వ్యభిచారాన్ని వృత్తిగా చట్టవిరుద్ధంగా ఆదాయం సంపాదిస్తున్నారు. ఇలాంటి కార్యకలాపాలను అక్కడి పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. Also Read: దీంతో ఆ మహిళ తన కూతుళ్లను అడ్డం పెట్టుకుని సాగిస్తున్న సెక్స్ దందాపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె వారిద్దరిని తీసుకుని ఇతర ప్రాంతానికి వెళ్లిపోయింది. సాంకేతికత సాయంతో ఆమె స్పెయిన్‌లో ఉన్నట్లు గుర్తించి ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ సూట్‌కేస్ నిండా సెక్స్ టాయ్స్ లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు బాలికలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. కోర్టు ఆమెకు ఆరేళ్ల జైలుశిక్ష విధించింది. Also Read:


By November 02, 2019 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/swedish-woman-made-child-sex-abuse-videos-with-daughters-and-sold-them-online/articleshow/71861811.cms

No comments