సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నా: బుల్లి తెర బ్యూటీ

ప్రస్తుతం సినిమా స్టార్స్‌తో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు బుల్లితెర నటీనటులు. సీరియల్స్‌తో ప్రతిరోజు పలకరించే తారలకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోతున్నారు. అందుకే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి స్మాల్ స్క్రీన్‌ను ఏ వేదికగా ఎంచుకుంటున్నారు తారలు. ఇప్పటికే ఝాన్సీ, అనసూయ, రష్మిక లాంటి యాంకర్స్ వెండితెర మీద కూడా ఆకట్టుకుంటున్నారు. Also Read: తాజాగా ఓ సీరియల్ నటి వెండితెర అరంగేట్రానికి సిద్ధమయ్యింది. బుల్లితెర ప్రేక్షకులకు మౌనిక గుంటుక ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పని లేదు. జీ తెలుగులో ప్రసారమైన '' సీరియల్ తో టీవీ ప్రేక్షకుల్లో అభిమానులను సొంతం చేసుకుంది మౌనిక. ప్రస్తుతం అదే చానల్‌లో మరో రెండు సీరియల్స్‌లోనూ నటిస్తోంది. 'గుండమ్మ కథ'లో ప్రియా, 'సూర్యకాంతం'లో ప్రమీల పాత్రల్లో ఆకట్టుకుంటోంది. Also Read: చాలా కాలంగా బుల్లితెరపై అలరించిన మౌనిక, త్వరలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. మౌనిక మాట్లాడుతూ `సీరియల్స్ మంచి గుర్తింపు రావటంతో సినిమా అవకాశాలు కూడా చాలా వస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు మంచి సినిమాలో మంచి పాత్ర కోసం ఎదురుచూశాను. త్వరలో వెండితెరపై ప్రేక్షకుల ముందుకు వస్తాను` అని వెల్లడించింది. Also Read:
By November 03, 2019 at 09:40AM
No comments