Breaking News

మరదలిని మంచానికి కట్టేసి రేప్ చేసిన 16ఏళ్ల బాలుడు


గురుగ్రామ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 16ఏళ్ల బాలుడు తన మరదలిని మంచానికి కట్టేసి అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి సాయం చేసేందుకు వచ్చిన మరదలిని కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 51లో నివసించే మహిళకు భర్త, ఓ కుమారుడు(16) ఉన్నారు. ఇటీవల ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆడపడుచు కూతురు సాయం చేసేందుకు వచ్చింది. Also Read: బాలికపై కన్నేసిన ఆ యువకుడు ఆమెకు సన్నిహితంగా మెలగడం ప్రారంభించాడు. గురువారం బాలిక అత్త డాక్టర్‌ వద్దకు వెళ్లడంతో ఇంట్లో వారిద్దరే ఉన్నారు. దీంతో ఆ బాలుడు తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించాడు. అందుకు బాలిక నిరాకరించడంతో తీవ్రంగా కొట్టాడు. బెడ్‌రూమ్‌లోకి ఎత్తుకెళ్లి గడియ పెట్టేశాడు. మంచంపై పడేసి కాళ్లు చేతులు కట్టేసి దుస్తులు తొలగించాడు. తన జీవితాన్ని నాశనం చేయొద్దని బాలిక ఎంత వేడుకున్నా వినకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. Also Read: శుక్రవారం స్కూల్‌కి వెళ్లిన బాలిక కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో ఏం జరిగిందని టీచర్ ఆరా తీయగా.. బాల తనపై జరిపిన అఘాయిత్యం గురించి చెప్పి బోరుమంది. దీంతో టీచర్ బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల్లో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. Also Read: మరిది, మరో ప్రియుడితో రాసలీలలు.. కళ్లారా చూసిన భర్తను దారుణంగా చంపేసి


By November 17, 2019 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/16-year-old-boy-tied-up-his-cousin-to-bed-and-allegedly-raped-her-in-gurgaon/articleshow/72091688.cms

No comments