పిల్లిపై అత్యాచారం.. వేడి మైనం పోసి చంపేందుకు యత్నం

బ్రిటన్‌లో అత్యంత అమానవీయ ఘటన చోటు చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి పిల్లిపై అత్యాచారానికి పాల్పడి దాన్ని దహనం చేశాడు. వోకింగ్ పట్టణంలోని ఓ రహదారిపై రెండ్రోజుల క్రితం స్థానికులు ఓ సగం కాలిన స్థితిలో స్థానికులకు కంటపడింది. దీంతో వారు పిల్లిని వెంటనే వెటర్నరీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. Also Read: డాక్టర్లు ఆ పిల్లికి చికిత్స చేసి రక్షించారు. పిల్లిపై అత్యాచారం జరిగిందని, ఆ తర్వాత వేడి మైనం దానిపై పోసి చంపేందుకు యత్నించారని నివేదికలో వెల్లడి కావడంతో అంతా షాకయ్యారు. మైనం వేడికి పిల్లి శరీరం చాలాభాగం కాలిపోయిందని, ప్రస్తుతం కోలుకుంటోందని డాక్టర్లు చెప్పారు. Also Read: ఈ ఘటన ఇప్పుడు బ్రిటన్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. దేశంలో మహిళలతో పాటు జంతువులకూ కామాంధుల నుంచి రక్షణ లేకుండా పోయిందని చాలామంది విమర్శిస్తున్నారు. పిల్లికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వోకింగ్ పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాల పుటేజీని ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By October 25, 2019 at 11:15AM
No comments