Funny Jokes: అంత ఛేంజ్ వద్దు డియర్!

పెళ్లయిన తొలి ఏడాది భార్య వంట సూపర్ అని తినేవాడు సుందరం రెండో ఏడాది.. నీ వంట పర్లేదు అని భార్యకు చెప్పేవాడు.. మూడో ఏడాది మాత్రం నీ వంటలో కాస్త ఛేంజ్ కనిపించాలి అని రోజు భార్యతో అంటున్నాడు.. ఓ రోజు భోజనం చేస్తుంటే భర్తకు రెండు రూపాయల కాయిన్ కనిపించింది భర్త: అదేంటి... నీ వంట తింటుంటే ఈ మధ్య కాయిన్లు (ఛేంజ్) వస్తున్నాయి.. భార్య: మీరే కదా నీ వంటలో కాస్త ఛేంజ్ కావాలని రోజూ అడుగుతున్నారు.. ఈ మాత్రం ఛేంజ్ సరిపోతుందా, ఇంకా ఎక్కువ ఛేంజ్ కావాలా అండి? భర్త: ఈరోజు నుండి నాకు నీ వంటలో ఏ ఛేంజ్ అక్కర్లేదు డియర్..!
By September 28, 2019 at 09:28AM
No comments