Funny Jokes: కలిసి ఉంటే స్వర్గమేలా!
తాము చనిపోయాక ఏం జరుగుతుందని భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు భార్య : ఏమండీ.. స్వర్గంలో భార్యాభర్తలను కలిసి ఉండేందుకు అనుమతించరట.. ఎందుకు? భర్త : ఓసి పిచ్చిదానా.. చనిపోయిన తర్వాత, అందులో ఇక్కడ కూడా భార్యాభర్తల్ని ఒకే దగ్గర ఉంచితే అది స్వర్గమెందుకు అవుతుంది.. గట్టిగా నవ్వేశాడు
By September 11, 2019 at 08:38AM
No comments