Best Jokes: శాంతి కావాలి డియర్!
పెళ్లైన మరుసటి ఏడాది వచ్చిన ప్రేమికుల రోజు (వాలెంటైన్స్ డే) రోజూ తెల్ల గులాబీల బొకే కొన్నాడు వెంగళప్ప ఇంటికి వెళ్లి తన భార్యకు హ్యాపీగా బొకే ఇచ్చాడు.. అదేంటండీ.. మన పెళ్లి అయ్యేంతవరకు మీరు నాకు ఎర్ర గులాబీలే ఇచ్చేవారు. ఈ మధ్య కొత్తగా తెల్ల గులాబీలిస్తున్నారు? భార్య సూటి ప్రశ్న.. అప్పట్లో నీ ప్రేమ పొందటానికి ఎర్ర గులాబీలిచ్చా.. ఇప్పుడు నీ నుంచి శాంతి కావాలి కనుక తెల్ల గులాబీలు..
By September 24, 2019 at 09:20AM
No comments