WhatsApp Jokes: నాన్న ఖర్చులు తగ్గించేశా!

చంటి: నాన్నా మీరు చాలా అదృష్టవంతులు తెలుసా? అప్పారావు: ఎందుకురా చంటి.. చంటి: నేను మళ్లీ ఫెయిలయ్యాను నాన్నా.. ఈ ఏడాది కూడా కొత్త పుస్తకాలు కొనాల్సిన లేదు. ఖర్చు తగ్గించేశా.
By August 10, 2019 at 11:51AM

Reviewed by Admin
on
12:08 PM
Rating: 5
No comments