Funny Jokes: పడకుండా చూసుకో.. జాగ్రత్త!

బయటకు వెళ్తున్న సుబ్బారావు తన నానమ్మ కాళ్లకు సమస్కరించాడు సుబ్బారావు: నానమ్మా నేను పరుగు పందెంలో పాల్గొంటున్నా.. గెలవాలని ఆశీర్వదించవా.. నానమ్మ: జాగ్రత్త నాయనా. పడిపోతావేమో కాస్త చూసుకుని మెల్లగా పరుగెత్తు.. సుబ్బారావు: ఆ..!
By August 10, 2019 at 09:00AM
No comments