Adult Jokes: భర్త అనుకుని పొరపాటున..!

తన ఇంట్లోకి చోరీ చేసేందుకు వస్తున్న దొంగని చూసింది సూర్యకాంతం.. దొంగను వీర ఉతుకుడు ఉతికి.. ఫోన్ చేసి పోలీసులను పిలిచింది. ‘వెరీ గుడ్ అందరు మీలా ధైర్యంగా ఉండాలి. ధైర్యానికి హ్యాట్సాఫ్. కానీ ఆ దొంగని అంత దారుణంగా కొట్టాల్సింది కాదమ్మా’ అన్నాడు ఎస్సై. ‘వాడు దొంగ అనుకుని కొట్టలేదు సార్. మా ఆయన గోడ దూకి ఇంట్లోకి వస్తున్నారని భావించా. నా భార్త అనే ధైర్యంతో ఓ రేంజ్‌లో దంచేశాను. చూస్తే చివరికి వాడు దొంగ’ అని నవ్వేసింది గయ్యాళి సూర్యకాంతం.
By August 14, 2019 at 08:39AM
No comments