Breaking News

నారా లోకేశ్‌పై అసభ్య పోస్టింగ్‌... ఎన్నారైపై ఫిర్యాదు


మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సోషల్‌మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ ఆ పార్టీ నేత గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభాకరరెడ్డి అనే వ్యక్తి లోకేశ్‌ ప్రతిష్ఠకు భంగం కలిగేలా, జుగుప్సాకరంగా ఓ వ్యక్తి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 3వ తేదీని పోస్టులు చూసి ప్రభాకర్‌రెడ్డి గురించి తాము విచారణ చేపట్టామని, అతడు అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటాడని, వైసీపీ సానుభూతిపరుడని తేలిందని వర్ల రామయ్య పోలీసులకు చెప్పారు. లోఈ నెల 3వ తేదీని పోస్టులు చూసి ప్రభాకర్‌రెడ్డి గురించి తాము విచారణ చేపట్టామని, అతడు అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటాడని, వైసీపీ సానుభూతిపరుడని తేలిందని వర్ల రామయ్య పోలీసులకు చెప్పారు. లోకేశ్‌ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే రీతిలో పోస్టులు చేసిన ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేశ్‌పై ఇటీవల సోషల్‌మీడియాలో అనేక మంది అసభ్య పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వర్ల ఫిర్యాదులో పేర్కొన్నారు.కేశ్‌ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే రీతిలో పోస్టులు చేసిన ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.


By July 06, 2019 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/abuse-posts-in-nara-lokesh-tdp-leader-complaint-against-on-nri-prabhakar-reddy/articleshow/70100005.cms

No comments