మంత్రి కురసాల కన్నబాబు సోదరుడి మృతి

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు సురేష్ గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో గురువారం ఉదయం సురేష్ కన్నుమూశారు. మృతదేహాన్ని స్వస్థలం కాకినాడకు తరలిస్తున్నారు. సోదరుడి మృతదేహంతో పాటు కన్నబాబు కాకినాడ వెళ్తున్నారు. సురేష్ వయసు ప్రస్తుతం 43 ఏళ్లు.
By July 11, 2019 at 09:17AM
No comments