Breaking News

Japanese Fans: ప్రభాస్ ఇంటి ముందు జపాన్ అమ్మాయిల హడావుడి!


దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాలను జపనీస్‌లోకి డబ్బింగ్ చేసి జపాన్‌లో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమాకు విశేష స్పందన వచ్చింది.దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాలను జపనీస్‌లోకి డబ్బింగ్ చేసి జపాన్‌లో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమాకు విశేష స్పందన వచ్చింది.

By June 10, 2019 at 11:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/love-for-baahubali-japanese-fans-pose-in-front-of-prabhas-hyderabad-residence/articleshow/69721217.cms

No comments