Breaking News

India vs Australia: ఆస్ట్రేలియా-ఇండియా మ్యాచ్‌లో మహేష్ ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్


‘మహర్షి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్‌ ట్రిప్‌లో ఉన్నారు. నేడు ఓవల్‌లో ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య ఆసక్తికర పోరు జరుగుతుండటంతో ఫ్యామిలీతో కలిసి మ్యాచ్‌ని చూసేందుకు వెళ్లారు మహేష్ బాబు. ‘మహర్షి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్‌ ట్రిప్‌లో ఉన్నారు. నేడు ఓవల్‌లో ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య ఆసక్తికర పోరు జరుగుతుండటంతో ఫ్యామిలీతో కలిసి మ్యాచ్‌ని చూసేందుకు వెళ్లారు మహేష్ బాబు.

By June 09, 2019 at 04:43PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-is-having-a-great-time-watching-india-australia-world-cup-match-with-his-son-at-the-oval/articleshow/69712743.cms

No comments