ఐదుగురు డిప్యూటీ సీఎంలు వీళ్లేనా.. సాయంత్రం మంత్రుల పేర్లు?

శుక్రవారం జరిగిన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్లో ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉంటారని జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.శుక్రవారం జరిగిన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్లో ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉంటారని జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
By June 07, 2019 at 12:55PM
By June 07, 2019 at 12:55PM
No comments