తండ్రికి తెలియకుండా డబ్బులు డ్రా.. మందలింపుతో ఆత్మహత్య
తండ్రి మందలింపుతో మనస్తాపానికి గురైన వినయ్‌కుమార్ మంగళవారం ఉదయం ఆలయానికి వెళ్లి పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. ఆలయానికి వచ్చిన భక్తులు అర్చకుడు లేకపోవడంతో గదిలోకి తొంగి చూడగా వినయ్‌కుమార్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. తండ్రి మందలింపుతో మనస్తాపానికి గురైన వినయ్‌కుమార్ మంగళవారం ఉదయం ఆలయానికి వెళ్లి పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. ఆలయానికి వచ్చిన భక్తులు అర్చకుడు లేకపోవడంతో గదిలోకి తొంగి చూడగా వినయ్‌కుమార్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
By June 12, 2019 at 09:25AM
By June 12, 2019 at 09:25AM
No comments