లోకేష్ కోసం ప్రకాశం బ్యారేజీ అడుగుతారు.. యనమలకు విజయసాయి పంచ్

ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌కు శుభాకంక్షలు తెలుపుతూ చంద్రబాబు తొలి లేఖ రాశారని.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారం అందిస్తామని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్న విషయాన్ని యనమల గుర్తు చేశారు.ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌కు శుభాకంక్షలు తెలుపుతూ చంద్రబాబు తొలి లేఖ రాశారని.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారం అందిస్తామని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్న విషయాన్ని యనమల గుర్తు చేశారు.
By June 07, 2019 at 10:12AM
By June 07, 2019 at 10:12AM
No comments