Breaking News

కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి దీక్ష భగ్నం.. నిమ్స్‌కు తరలింపు!


కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే తొలుత 36 గంటల సత్యాగ్రహ దీక్షకు దిగారు. అనంతర దీనిని ఆమర నిరాహర దీక్షగా మార్పుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే తొలుత 36 గంటల సత్యాగ్రహ దీక్షకు దిగారు. అనంతర దీనిని ఆమర నిరాహర దీక్షగా మార్పుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

By June 10, 2019 at 08:34AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/police-arrested-congress-leader-mallu-bhatti-vikramarka-at-indira-park/articleshow/69719221.cms

No comments