Breaking News

ప్రేమకు కులం అడ్డు.. ఆందోళనతో యువజంట ఆత్మహత్య


ఈ నెల 7వ తేదీన స్వర్ణలత ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేసింది. మోహన్ నాయక్‌తో కలిసి 8వ తేదీన చందానగర్‌లోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకుంది. రెండ్రోజులుగా అక్కడే ఉంటున్న ప్రేమజంట సోమవారం రాత్రి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగేశారు.ఈ నెల 7వ తేదీన స్వర్ణలత ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేసింది. మోహన్ నాయక్‌తో కలిసి 8వ తేదీన చందానగర్‌లోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకుంది. రెండ్రోజులుగా అక్కడే ఉంటున్న ప్రేమజంట సోమవారం రాత్రి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగేశారు.

By June 11, 2019 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-lovers-commits-suicide-in-hyderabad/articleshow/69734002.cms

No comments