చిచ్చురేపిన ఫేస్‌బుక్ పోస్ట్.. ప్రేమికుల ఆత్మహత్య
కడలూరు జిల్లా నైవేలి సమీపంలోని కురవన్‌కుప్పం గ్రామంలో నివసించే నీలకంఠం కుమార్తె రాధిక (20) ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుతోంది. కాలేజీలో చేరినప్పటి నుంచి ప్రేమ్‌కుమార్ అనే యువకుడు ఆమెను వేధించేవాడు.కడలూరు జిల్లా నైవేలి సమీపంలోని కురవన్‌కుప్పం గ్రామంలో నివసించే నీలకంఠం కుమార్తె రాధిక (20) ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుతోంది. కాలేజీలో చేరినప్పటి నుంచి ప్రేమ్‌కుమార్ అనే యువకుడు ఆమెను వేధించేవాడు.
By June 12, 2019 at 12:41PM
By June 12, 2019 at 12:41PM
No comments