Breaking News

వచ్చే ఐదు రోజులూ మరింత ఎండలు.. అప్రమత్తంగా ఉండాలని సూచన!


కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాల కదలికలో మంగళవారం కూడా ఎలాంటి మార్పులేదు. వాయు తుఫాను తీవ్ర గాలులు రుతుపవనాల్లో తేమను లాగేసుకోవడంతో అవి విస్తరించే అవకాశానికి గండిపడింది. కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాల కదలికలో మంగళవారం కూడా ఎలాంటి మార్పులేదు. వాయు తుఫాను తీవ్ర గాలులు రుతుపవనాల్లో తేమను లాగేసుకోవడంతో అవి విస్తరించే అవకాశానికి గండిపడింది.

By June 12, 2019 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/temperatures-to-rise-next-five-days-in-andhra-pradesh-and-telangana/articleshow/69749743.cms

No comments