రేపు తీరం దాటనున్న ‘వాయు’ తుపాను.. గుజరాత్ అప్రమత్తం
అరేబియా సముద్రంలో సోమవారం ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుపానుగా మారింది. దీనికి భారత్ సూచించిన ‘వాయు’ పేరు నామకరణం చేశారు. ఈ తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా కదిలి గుజరాత్ వైపు ప్రయాణిస్తోంది. అరేబియా సముద్రంలో సోమవారం ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుపానుగా మారింది. దీనికి భారత్ సూచించిన ‘వాయు’ పేరు నామకరణం చేశారు. ఈ తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా కదిలి గుజరాత్ వైపు ప్రయాణిస్తోంది.
By June 12, 2019 at 11:28AM
By June 12, 2019 at 11:28AM
No comments