Breaking News

AP Cabinet: మంత్రి ఛాన్స్ మిస్.. చెవిరెడ్డికి రెండు పదవులు


ఏపీ కేబినెట్‌లో పదవి ఆశించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సామాజిక వర్గాల లెక్కలతో చెవిరెడ్డికి పదవి దక్కలేదు. కేబినెట్ బెర్త్ రాకపోయినా రెండు పదవులు అప్పగించిన జగన్.ఏపీ కేబినెట్‌లో పదవి ఆశించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సామాజిక వర్గాల లెక్కలతో చెవిరెడ్డికి పదవి దక్కలేదు. కేబినెట్ బెర్త్ రాకపోయినా రెండు పదవులు అప్పగించిన జగన్.

By June 08, 2019 at 12:43PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/mla-chevireddy-bhaskar-reddy-appointed-as-vip-and-tuda-chairman/articleshow/69700886.cms

No comments