టీవీ9 లోగో కేసు.. రవిప్రకాశ్‌ను 7 గంటలు విచారించిన పోలీసులు!

టీవీ9లో అధిక భాగం వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా సంస్థ రవిప్రకాశ్‌పై ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం ఆరోపణలతో సైబర్‌క్రైమ్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. టీవీ9లో అధిక భాగం వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా సంస్థ రవిప్రకాశ్‌పై ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం ఆరోపణలతో సైబర్‌క్రైమ్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
By June 08, 2019 at 10:54AM
By June 08, 2019 at 10:54AM
No comments