Breaking News

తెలంగాణ: 23 ఏళ్లకే జడ్పీ ఛైర్మన్‌గా బీటెక్ యువతి!


తెలంగాణలోని మొత్తం 32 జడ్పీ పీఠాలూ గులాబీ పార్టీ ఖాతాలో చేరాయి. ఆదిలాబాద్‌ మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయి. 32 జడ్పీల్లో 20 జిల్లా పరిషత్తుల్లో మహిళలు చైర్‌పర్సన్లుగా ఎన్నికకావడం విశేషం.తెలంగాణలోని మొత్తం 32 జడ్పీ పీఠాలూ గులాబీ పార్టీ ఖాతాలో చేరాయి. ఆదిలాబాద్‌ మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయి. 32 జడ్పీల్లో 20 జిల్లా పరిషత్తుల్లో మహిళలు చైర్‌పర్సన్లుగా ఎన్నికకావడం విశేషం.

By June 09, 2019 at 10:23AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/mahaboobabad-zilla-parishad-chairmen-angotu-bindu-the-youngest-zp-chairperson-in-telangana/articleshow/69710081.cms

No comments