Breaking News

TRSతో కలిసి సాగడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు; ఈసీపై ఫైర్


బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు కలిసొచ్చినా ఆహ్వానిస్తామన్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ఏ పార్టీపై వివక్ష చూపబోమన్నారు. ఫోరంలో అందరూ ఉంటారన్నారు. తద్వారా కాంగ్రెస్ కూటమిలో కేసీఆర్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు కలిసొచ్చినా ఆహ్వానిస్తామన్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ఏ పార్టీపై వివక్ష చూపబోమన్నారు. ఫోరంలో అందరూ ఉంటారన్నారు. తద్వారా కాంగ్రెస్ కూటమిలో కేసీఆర్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

By May 17, 2019 at 07:05PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/chandrababu-naidu-hints-he-is-ready-to-join-hands-with-trs-to-fight-against-bjp/articleshow/69376463.cms

No comments