Thinnava Ra Srujana Song: ‘తిన్నావరా సృజనా’ పాటతో ఊపేస్తున్న మధుప్రియ

‘ఫర్ ఆల్ సృజన ఫ్యాన్స్ కోసం ఈ పాట’ అంటూ.. అదిరిపోయే బీట్ మంచి ఊపు ఉన్న పాటను పాడింది మధుప్రియ. ‘‘ఓ పిల్లా.. నీ పేరే సృజన.. నీ పేరే చేస్తున్నా భజన’’ అంటూ మేల్ సింగర్ రఘురామ్‌తో కలిసి ఈ ఊపేసింది మధుప్రియ. ‘ఫర్ ఆల్ సృజన ఫ్యాన్స్ కోసం ఈ పాట’ అంటూ.. అదిరిపోయే బీట్ మంచి ఊపు ఉన్న పాటను పాడింది మధుప్రియ. ‘‘ఓ పిల్లా.. నీ పేరే సృజన.. నీ పేరే చేస్తున్నా భజన’’ అంటూ మేల్ సింగర్ రఘురామ్‌తో కలిసి ఈ ఊపేసింది మధుప్రియ.
By May 18, 2019 at 06:40PM
By May 18, 2019 at 06:40PM
No comments